अर्थ : ఇందులో సందేహములేని.
उदाहरण :
అనుమానములేని మాట చెప్పుటకు కూడా జంకు ఎందుకు.
पर्यायवाची : అనుమానములేని, అనుమానరహితమైన, అశంక గల, సందిగ్ధములేని, సందేహములేని
अन्य भाषाओं में अनुवाद :
जिसमें संदेह न हो।
संदेहहीन बात कहने में भी आप क्यों झिझकते हैं?