अर्थ : ఎడమకాలును కుడికాలికింద, కుడికాలిని ఎడమకాలికింద వేసుకొని కూర్చునే విధానం
उदाहरण :
అతను అల్పాహారాన్ని తినడానికి సక్కాముక్కాలు వేసుకొని కూర్చున్నాడు
पर्यायवाची : బాసింపట్లు వేసుకొని కూర్చొను, మల్లేపట్లు వేసుకొని కూర్చొను
अन्य भाषाओं में अनुवाद :
दाहिने पैर का पंजा बाईं पिंडली के नीचे और बाएँ पैर का पंजा दाहिनी पिंडली के नीचे दबाकर बैठना।
कलेवा करने के लिए वह पलथी मारकर बैठा।