अर्थ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
उदाहरण :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
पर्यायवाची : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
अन्य भाषाओं में अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.