अर्थ : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
उदाहरण :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
पर्यायवाची : ఇష్టమైన, దగ్గరగల, సన్నిధిగల, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
उदाहरण :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
पर्यायवाची : ఇష్టమైన, గాడమైన, సన్నిదిగల, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.