अर्थ : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి
उदाहरण :
మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
उदाहरण :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
पर्यायवाची : ఋషి, మహర్షి, వైరాగి
अन्य भाषाओं में अनुवाद :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।अर्थ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
उदाहरण :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
पर्यायवाची : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు
अन्य भाषाओं में अनुवाद :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।अर्थ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
उदाहरण :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
पर्यायवाची : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విష్ణువును పూజించే సాధువు
उदाहरण :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
पर्यायवाची : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు
उदाहरण :
అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.
पर्यायवाची : సన్నాసి
अन्य भाषाओं में अनुवाद :