अर्थ : సంసారబాంధవ్యాలులేని
उदाहरण :
ఒక గృహస్తుడైనప్పటికీ శ్యామ్ సన్యాసియైన జీవితాన్ని గడుపుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బ్రహ్మచర్యం కలిగి ఉండటం.
उदाहरण :
స్వామి వివేకానంద బ్రహ్మచర్యం పాటించేవారు.
पर्यायवाची : బ్రహ్మచర్యంగల
अन्य भाषाओं में अनुवाद :
जो कौमार्य से युक्त हो या जिसका कौमार्य भंग न हुआ हो।
स्वामी विवेकानन्द एक कौमार्ययुक्त पुरुष थे।