अर्थ : ఏదేని దేశపు నివాసి.
उदाहरण :
భారతదేశములో పౌరుల యొక్క అవసరాలను బట్టి పంచవర్షీయ ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి.
पर्यायवाची : జనులు, దేశీయులు, నాగరికులు, పౌరులు, ప్రజలు, మనుషులు, వాసులు
अन्य भाषाओं में अनुवाद :
किसी देश का निवासी।
भारत में नागरिकों की सुविधाओं के लिए ही पंचवर्षीय योजनाएँ चलाई गईं।A native or naturalized member of a state or other political community.
citizen