अर्थ : మాట, పనులు మొదలగు వాటిలో ఉపయుక్తంగా వుండటం
उदाहरण :
మన పరిస్థితి అనుసరించి సామంజస్యంగా వుండండి.
पर्यायवाची : అనుగుణంగావుండు, అనువుగావుండు, ఉచితముగావుండు, ఓగితముగావుండు, ఔచిత్యంగావుండు, తిన్నగావుండు, మంచిగావుండు, యుక్తంగావుండు, యోగ్యంగావుండు, యోగ్యతగావుండు, సముచితముగావుండు, సామంజస్యంగావుండు
अन्य भाषाओं में अनुवाद :
कामों, बातों आदि में उपयुक्त और ठीक संयोग या मेल करना।
हमें परिस्थिति अनुसार सामंजस्य करना चाहिए।