अर्थ : ప్రశ్నకు సరైన పరిణామం వెతకుట.
उदाहरण :
ఆ సమస్యకు సమాధానం లభించినది.
पर्यायवाची : జవాబు, పరిష్కారం, ప్రతిప్రశ్నం, ప్రత్యుత్తరం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
उदाहरण :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జవాబు
उदाहरण :
శ్యామ్ ప్రశ్న సమాధానాలను మల్లీ ఒకసారి చదివాడు.
पर्यायवाची : ఉత్తరంప్రత్యుత్తరం, ప్రశ్నలుజవాబులు
अन्य भाषाओं में अनुवाद :