अर्थ : రెండూ ఒకేలా వుండటం
उदाहरण :
ఈ స్టేషన్ నుండి వచ్చే స్టేషన్ వరకు సమాంతరంగా రైలు పట్టాలు పరచబడ్డాయి.
पर्यायवाची : సమాంతరమైన
अन्य भाषाओं में अनुवाद :
Being everywhere equidistant and not intersecting.
Parallel lines never converge.अर्थ : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
उदाहरण :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
पर्यायवाची : ఒకేరకమైన, ఒకేవిధమైన, సమమైన
अन्य भाषाओं में अनुवाद :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.अर्थ : ఒకే విధంగా
उदाहरण :
చూడటానికి ఆటవస్తువులు రెండు ఒకేలాగా ఉంటాయి.
पर्यायवाची : ఒకేలాగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రెండూ ఒకే స్థితిలో వుండటం
उदाहरण :
సచిన్ వంద కొట్టడానికి కారణం టీమ్ ఒక సమానజనికమైన స్కోర్ చేయడం.
पर्यायवाची : సమానజనికమైన
अन्य भाषाओं में अनुवाद :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.अर्थ : ఇద్దరినీ ఒకేలా చూడటం
उदाहरण :
శిక్షకు అపరాధాన్ని సమానంగా విధించండి.
पर्यायवाची : సరిసమానమైన
अन्य भाषाओं में अनुवाद :
समानुपात से संबंधित या समानुपात का।
राजनीति में समाज के सभी वर्गों का समानुपातिक प्रतिनिधित्व होना चाहिए।