अर्थ : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
उदाहरण :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
पर्यायवाची : కూటమి, పరిషత్తు, సదస్సు
अन्य भाषाओं में अनुवाद :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceअर्थ : అందరు కలిసి ఒకచోట ఏకమవడం
उदाहरण :
పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది
अन्य भाषाओं में अनुवाद :
A meeting for execution of a group's functions.
It was the opening session of the legislature.अर्थ : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని
उदाहरण :
దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.
पर्यायवाची : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం
अन्य भाषाओं में अनुवाद :