अर्थ : బాధ, వ్యతిరేకము, అసంతోషము మొదలైనవి వ్యక్తపరచుటకు దుకాణములు, సంస్థలు మూసివేసే క్రియ
उदाहरण :
సరైన సమయంలో వేతనము అందని కారణంగా ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు.
पर्यायवाची : బందు
अन्य भाषाओं में अनुवाद :
A group's refusal to work in protest against low pay or bad work conditions.
The strike lasted more than a month before it was settled.