अर्थ : ఆనందంతో కూడిన.
उदाहरण :
శ్యాం సంతోషంగా తన పనులలో నిమగ్నమయ్యాడు రాముడు నా ఆజ్ఞను సంతోషంగా అంగీకరించాడు
पर्यायवाची : ఉల్లాసంగా, ఖుషి, ప్రమోదంగా, ప్రసన్నంగా, మోదంగా, రంజనంగా, సంతోషంగా, సంతోషకరంగా, సంప్రీతిగా, సహర్షంగా, సుఖంగా, హర్షంగా, హాసికంగా
अन्य भाषाओं में अनुवाद :
प्रसन्नता के साथ।
श्याम प्रसन्नतापूर्वक अपने काम में लगा रहता है।