अर्थ : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.
उदाहरण :
ఈ సమస్య పరిష్కరించబడింది
पर्यायवाची : కూర్చు, చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, పరిష్కరించు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు
अन्य भाषाओं में अनुवाद :
किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।
यह समस्या सुलझ गई।Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.अर्थ : డబ్బులు తీసుకొని అలంకరణ చేయువారు
उदाहरण :
ఈరోజుల్లో అలంకారింణిలు కథానాయకులకు అలంకరణ చేసి బాగా డబ్బులు సంపాదిస్తారు.
पर्यायवाची : అలంకారిణి, ఆభరణించు, శృంగారించు, సవరణచేయు, సింగారించు
अन्य भाषाओं में अनुवाद :
वह दासी जो अमीर स्त्रियों, अभिनेत्रियों आदि को गहने-कपड़े पहनाती और उनका शृंगार करती हो।
आजकल प्रसाधिका अभिनेत्रियों का साज-शृंगार कर अच्छा पैसा अर्जन कर लेती हैं।A maid who is a lady's personal attendant.
lady's maid