अर्थ : ఇలాంటి పని చేయుట దీని వలన ఎదుటి వారు గొడవకు దిగుట.
उदाहरण :
పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ భారతదేశంపై సవాలు విసురుతోంది.
पर्यायवाची : ప్రగల్భాలుపలుకు, సవాలుచేయు
अन्य भाषाओं में अनुवाद :
कुछ ऐसा काम करना जिससे प्रतिद्वंदी लड़ने के लिए प्रेरित हो।
पाकिस्तान बार-बार भारत को चुनौती दे रहा है।