अर्थ : కృత్రిమంగా తయారుచేయనిది.
उदाहरण :
ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
पर्यायवाची : నైసర్గికమైన, ప్రాకృతికమైన, స్వాభావికమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సహజ సిధ్ధంగా వుండేది
उदाहरण :
సంగీతకారుడు సహజమైన సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
पर्यायवाची : స్వభావికమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనిషి యొక్క వ్యక్తిత్వం
उदाहरण :
కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
पर्यायवाची : స్వయంగాగల, స్వాభావికమైన
अन्य भाषाओं में अनुवाद :