अर्थ : అధైర్యగుణం వల్ల వుత్పన్నమయ్యేవి
उदाहरण :
ఓర్వలేని కృత్యాలు హానికరమైనవి.
पर्यायवाची : ఓర్చుకోలేని, ఓర్వలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కోపం, కఠోరమైన మరియు అనవసరమైన విషయాల కారణంగా అంగీకరించకపోవడం.
उदाहरण :
అతని చేదు మాటలు సహించలేనివి.
पर्यायवाची : ఒప్పుకోలేని, తాళగూడని, తాళలేని, పడరాని, బరించలేని, సహించగూడని
अन्य भाषाओं में अनुवाद :