अर्थ : ఒక రకమైన మహమ్మదీయ సన్యాసి
उदाहरण :
ఈ రోజు ఒక మహిమగల పఖీరు గీత ఇంటికి వచ్చాడు.
पर्यायवाची : పఖీరు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శ్రేష్టమైన ఆలోచనలు గల వ్యక్తి.
उदाहरण :
వివేకానంద మహాపురుషుడు.
पर्यायवाची : పరమాత్మ, మహాపురుషుడు, సజ్జనుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
उदाहरण :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
पर्यायवाची : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు
अन्य भाषाओं में अनुवाद :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।