अर्थ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
उदाहरण :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
पर्यायवाची : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
अन्य भाषाओं में अनुवाद :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।अर्थ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
उदाहरण :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
पर्यायवाची : సాయం సంధ్య, సాయంత్రం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సూర్యుడు అస్తమించే సమయం
उदाहरण :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
पर्यायवाची : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
अन्य भाषाओं में अनुवाद :