अर्थ : పంజాబ్ దగ్గర సరస్వతి నది ఒడ్డున ఉండే ఒక రాష్ట్రం
उदाहरण :
సారస్వత రాజ్యం ఇప్పుడు ఉనికిలో లేదు .
पर्यायवाची : సారస్వత రాజ్యం
अर्थ : సారస్వత రాష్ట్రంలో ఉండే బ్రాహ్మణులు
उदाहरण :
పండితుడు సారస్వతబ్రాహ్మణుడు .
पर्यायवाची : సారస్వత బ్రాహ్మణుడు
अन्य भाषाओं में अनुवाद :