अर्थ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
उदाहरण :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
पर्यायवाची : అందమైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।अर्थ : ఆకర్షణీయంగా వుండటం
उदाहरण :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
पर्यायवाची : అందమైన, మనోహరమైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।अर्थ : నాజూకైన శరీరంగల
उदाहरण :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
पर्यायवाची : కోమలమైన, నాజూకైన, సుకుమారమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూడచక్కనిది
उदाहरण :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
पर्यायवाची : అందమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरण :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
पर्यायवाची : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సొగసైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా అందమైన
उदाहरण :
ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.
पर्यायवाची : లావణ్యవతియైన, సౌందర్యమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
उदाहरण :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
पर्यायवाची : అందమైన, సమ్మోహనమైన, సొగసైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అత్యంత అందంగా వుండటం
उदाहरण :
ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.
पर्यायवाची : సౌందర్యమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అత్యంత అందంగా వుండటం
उदाहरण :
ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.
पर्यायवाची : సౌందర్యమైన
अन्य भाषाओं में अनुवाद :