अर्थ : భగవంతుడైన శివుని పెద్ద కుమారుడు
उदाहरण :
సుబ్రహ్మణ్యస్వామి దేవుడి సైన్యానికి సైన్యాధిపతి.
पर्यायवाची : కార్తికేయుడు, కుమారస్వామి, శంభుజుడు
अन्य भाषाओं में अनुवाद :
भगवान शिव के बड़े पुत्र जो युद्ध के देवता कहे जाते हैं।
कार्तिकेय देव सेना के सेनापति हैं।