अर्थ : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
उदाहरण :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
पर्यायवाची : ఇంజెక్షన్, సూచిక, సూది
अन्य भाषाओं में अनुवाद :
A medical instrument used to inject or withdraw fluids.
syringe