अर्थ : వస్త్రాలు కుట్టడానికి ఉపయోగపడే పనిముట్టు
उदाहरण :
బట్టలు కుడుతున్నపుడు సీత చేతికి సూది గుచ్చుకుంది.
अन्य भाषाओं में अनुवाद :
A needle used in sewing to pull thread through cloth.
sewing needleअर्थ : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
उदाहरण :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
पर्यायवाची : ఇంజెక్షన్, సూచి, సూచిక
अन्य भाषाओं में अनुवाद :
A medical instrument used to inject or withdraw fluids.
syringe