अर्थ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
उदाहरण :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
पर्यायवाची : అనుచరుడు, సౌమ్యుడు
अन्य भाषाओं में अनुवाद :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerअर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
उदाहरण :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
पर्यायवाची : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
अन्य भाषाओं में अनुवाद :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।अर्थ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
उदाहरण :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
पर्यायवाची : అనుచరుడు, అనుసరించువాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
उदाहरण :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
पर्यायवाची : రోగికి సేవ చేసేవాడు
अन्य भाषाओं में अनुवाद :