अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरण :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
पर्यायवाची : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
उदाहरण :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
पर्यायवाची : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనోహరంగా ఉండుట.
उदाहरण :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
पर्यायवाची : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :