अर्थ : తోడు పుట్టినవాడు
उदाहरण :
శ్యాం నాకు సొంత అన్న
पर्यायवाची : అగ్రజుడు, తోబుట్టువు, భ్రాత, సహోదరుడు, సొంతఅన్న
अन्य भाषाओं में अनुवाद :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.अर्थ : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
उदाहरण :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
पर्यायवाची : అగ్రజన్ముడు, అగ్రజుడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దవాడు, పెద్దోడు
अन्य भाषाओं में अनुवाद :
An older brother.
big brotherअर्थ : అన్నదమ్ముల పిల్లలు
उदाहरण :
శ్యామ్ నా చిన్నాన్న కొడుకు మరియు నా సోదరుడు.
पर्यायवाची : ఏకోదరుడు, తోబుట్టినవాడు, తోబుట్టువు, బ్రాత, సగర్భుడు, సజన్ముడు, సజాతువు, సహజనుడు, సహోదరుడు
अन्य भाषाओं में अनुवाद :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.