अर्थ : ఎటువంటి పని చెయ్యలేనివారు
उदाहरण :
ఇక్కడ మంద బుద్ధి అయిన ఆడపిల్లలకు పరిశీలన చేస్తున్నారు.
पर्यायवाची : మందబుద్ధియైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏ పనిచేయ్యకపోవడం.
उदाहरण :
అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.
पर्यायवाची : పనిదొంగయైన, బద్ధకముగల, మందమైన
अन्य भाषाओं में अनुवाद :