अर्थ : కార్యరూపకంగా చేయడం
उदाहरण :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
पर्यायवाची : జరుపు, నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, సాగించు
अन्य भाषाओं में अनुवाद :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।