अर्थ : మంచిగా నిర్ణయించబడిన
उदाहरण :
నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.
पर्यायवाची : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిశ్చితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కల్తీ లేకుండా ఉండటం
उदाहरण :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
पर्यायवाची : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్ఛమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది.
उदाहरण :
స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు.
पर्यायवाची : అభివ్యక్తమైన, ప్రకటితమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका अभिव्यंजन हुआ हो या प्रकट किया हुआ।
अभिव्यक्त भाव को छुपाने की कोशिश क्यों कर रहे हो।