अर्थ : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
उदाहरण :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
पर्यायवाची : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం
अन्य भाषाओं में अनुवाद :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.