अर्थ : చెమటతో ఒళ్ళంతా ముద్దగా అవడం.
उदाहरण :
చెమటతో తడిచిన వ్యక్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత పని ప్రారంభించాడు.
पर्यायवाची : చమటతో తడిచిన, చెమటతో నిండిన
अन्य भाषाओं में अनुवाद :
जो पसीने से भीगा हुआ हो।
पसीने से तर व्यक्ति थोड़ा आराम करने के बाद फिरसे काम में जुट गया।