अर्थ : మొండిపట్టుదలతో ఉండటం
उदाहरण :
అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు
पर्यायवाची : మకురుతనముచేయు, మొండిచేయు
अन्य भाषाओं में अनुवाद :
ज़िद पकड़ना या टेक ठानना।
वह शादी के मंडप में ही दहेज के लिए अड़ गया।अर्थ : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం
उदाहरण :
దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది
पर्यायवाची : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, మొండిచేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।
देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।