अर्थ : చంపే క్రియ
उदाहरण :
ఆధునిక కాలంలో మనిషిని మనిషి చంపడం సాధారణమైపోయింది
अन्य भाषाओं में अनुवाद :
मारने-काटने की क्रिया।
सांप्रदायिक दंगा भड़कते ही मारकाट शुरू हो गई।Indiscriminate slaughter.
A bloodbath took place when the leaders of the plot surrendered.अर्थ : మనిషిని శారీరకంగా బాధించుట.
उदाहरण :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
पर्यायवाची : ఖూని, ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హింస, హింసనము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చంపడం
उदाहरण :
ఇందిరా గాంధిని ఆమె అంగ రక్షకులే హత్య చేశారు.
अन्य भाषाओं में अनुवाद :
Murder of a public figure by surprise attack.
assassinationअर्थ : ప్రాణం లేకుండా చేయడం
उदाहरण :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
पर्यायवाची : ఖూని, ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము
अन्य भाषाओं में अनुवाद :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।