अर्थ : ప్రాణాలతో లేకుండా చేయటం
उदाहरण :
సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.
पर्यायवाची : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చంపేయు, చావనూకు, సావనూకు, హతంచేయు
अन्य भाषाओं में अनुवाद :
आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।
सिपाहियों ने चार डाकुओं को मार गिराया।अर्थ : శ్వాస లేకుండా చేయడం
उदाहरण :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
पर्यायवाची : చంపు, ప్రాణాలతీయు, వధించు, సంహరించు
अन्य भाषाओं में अनुवाद :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।