अर्थ : మెల్లమెల్లగా నష్టపోవుట.
उदाहरण :
వృద్ధులలో జ్ఞాపక శక్తి క్రమక్రమంగా క్షీణిస్తుంది.
पर्यायवाची : క్షీణించుట, నశించుట
अन्य भाषाओं में अनुवाद :
A condition inferior to an earlier condition. A gradual falling off from a better state.
declination, decline