अर्थ : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
उदाहरण :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
पर्यायवाची : గంధం, గంధపు చెక్క, గంధసారం, చందనం, పటీరం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సారంగం, సిరిగంధం
अन्य भाषाओं में अनुवाद :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwood