अर्थ : గౌరవాన్ని సూచించుటకు ఉపయోగించు శబ్ధం. దీనిని ఏదో ఒక పేరుతో పిలవబడుతుంది.
उदाहरण :
శ్యామ్‌ను డాక్టర్ బిరుదుతో సన్మానించడం జరిగింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సమాజములో కొన్ని హక్కుల, హద్దుల పరిధిలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ద స్థితి.
उदाहरण :
అతను చాలా గొప్ప హోదాలో ఉన్నాడు.
पर्यायवाची : అంతస్థు
अन्य भाषाओं में अनुवाद :