अर्थ : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
							उदाहरणे : 
							కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
							
समानार्थी : ఉదారత్వము, ఉదారస్వభావము, ఔదార్యము, దానగుణము, దానశీలత
इतर भाषांमध्ये अनुवाद :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness