अर्थ : మాటిమాటికీ అనుచితమైన మాటలు మాట్లాడేవారు
							उदाहरणे : 
							నేను నీ లాంటి పొగరుగా మాట్లాడే వ్యక్తులతో కలవను
							
समानार्थी : పొగరుగా మాట్లాడువాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మిడిసిపాటు గల వ్యక్తి
							उदाहरणे : 
							తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
							
समानार्थी : అహంకారి, గర్విష్టి
इतर भाषांमध्ये अनुवाद :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.