अर्थ : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
							उदाहरणे : 
							అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
							
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
							उदाहरणे : 
							మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
							
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
							उदाहरणे : 
							రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
							
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
							उदाहरणे : 
							వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
							
इतर भाषांमध्ये अनुवाद :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।