अर्थ : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
							उदाहरणे : 
							మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
							
समानार्थी : అంచనాకట్టు, అంచనావేయు, ఉజ్జాయించు, ఊహించు, మతించు, వెలకట్టు
इतर भाषांमध्ये अनुवाद :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.