अर्थ : సౌరకుటుంబంలో ఆరవ గ్రహం
							उदाहरणे : 
							శనిగ్రహం భూమికి అత్యంతదూరంలో ఉంటుంది.
							
समानार्थी : శనిగ్రహం, సప్తాంశుడు, సౌరికుడు
इतर भाषांमध्ये अनुवाद :
A giant planet that is surrounded by three planar concentric rings of ice particles. The 6th planet from the sun.
saturnअर्थ : కాకిని వాహనంగా కల దేవుడు
							उदाहरणे : 
							మోహన్ శని దేవునికి పూజ చేశాడు.
							
समानार्थी : రవినందనుడు
इतर भाषांमध्ये अनुवाद :
A deity worshipped by the Hindus.
hindu deity