अर्थ : ఏదైన పనిలో తన సొంత లాభాన్ని మరిచిపోవడం.
							उदाहरणे : 
							ఆధినిక కాలములో నిస్వార్థంగల ప్రజలు దొరకడం చాలా కష్టము.
							
समानार्थी : నిస్వార్థంగల, స్వార్థంలేని, స్వార్థరహితమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : స్వార్థం లేకుండా ఉండటం.
							उदाहरणे : 
							ఆధునిక యుగంలో స్వార్థహీన వ్యక్తుల కొరత లేదు.
							
समानार्थी : నిస్వార్థమైన, స్వార్థంలేని
इतर भाषांमध्ये अनुवाद :
Unaffected by self-interest.
disinterested