अर्थ : అటుకులను నానబెట్టి ఆవాలు, కూరగాయలు మొదలైనవి వేసి తాళింపు వేసిన వంటకం
							उदाहरणे : 
							నేను ఈ రోజు ఉదయం అల్పాహారంగా అటుకుల ఉప్మా తిన్నాను.
							
इतर भाषांमध्ये अनुवाद :
चिउड़े को भिगोने के बाद उसको राई, सब्ज़ियों आदि के साथ छौंककर बनाई हुई एक खाद्य वस्तु।
मैंने आज सुबह नाश्ते में पोहा खाया।