अर्थ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
							उदाहरणे : 
							కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
							
समानार्थी : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బాధపెట్టడం
							उदाहरणे : 
							అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
							
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
							उदाहरणे : 
							పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
							
समानार्थी : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।