अर्थ : ఎదేని వస్తువు, అధికారము మొదలైన వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటం
							उदाहरणे : 
							మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి.
							
समानार्थी : సద్వినియోగం
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु,अधिकार आदि का अच्छे या सही ढंग से किया जानेवाला उपयोग।
हमें समय का सदुपयोग करना चाहिए।