అమర్‌కోష్ భారతీయ భాషల ప్రత్యేక నిఘంటు వెబ్‌సైట్. ఒక పదం యొక్క అర్థం అది ఉపయోగించిన సందర్భానికి అనుగుణంగా మారుతుంది. ఇక్కడ పదాల యొక్క వివిధ సందర్భోచిత అర్థాలు ఉదాహరణ వాక్యాలు మరియు పర్యాయపదాలతో పాటు వివరంగా వివరించబడ్డాయి.
అమర్‌కోష్‌లో తెలుగు భాషకు చెందిన నలభై వేలకు పైగా పదాలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి ఒక పదాన్ని నమోదు చేయండి.
అర్థం : ఒక రకమైన సుగంధం దానిని మందులలో వాడుతారు మరియు ఈపొగ చాలాసువాసనగ ఉంటుంది
ఉదాహరణ :
సాంబ్రాణిని మందులరూపంలో కూడా ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : ధూపము, సాంబ్రాణి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का सुगंधित गोंद जो जलाने और दवा के काम में आता है।
लोबान का प्रयोग दवा के रूप में भी होता है।