సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
ఉదాహరణ : కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
పర్యాయపదాలు : కొండనాలుక, ఘంటిక, చిరునాలుక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
गले के अंदर लटकने वाला वह माँसपिंड जो जीभ के जड़ के पास होता है।
A small pendant fleshy lobe at the back of the soft palate.
ఆప్ స్థాపించండి