పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంచనా అనే పదం యొక్క అర్థం.

అంచనా   నామవాచకం

అర్థం : కొలత, ఉపయోగం మొదలగువాటి పోలికలో ఒక వస్తువుకు మరొక వస్తువుతో ఉండేటువంటి సంబంధం.

ఉదాహరణ : పుస్తకంకోసం రచయితకు రెండుశాతం నిష్పత్తితో రాయల్టీ లభిస్తుంది

పర్యాయపదాలు : దాదాపు, నిష్పత్తి, సంసిద్ధి, సగటు, సిద్ధి


ఇతర భాషల్లోకి అనువాదం :

मान, मात्रा, माप, आदि जिसे दूसरी वस्तु के मान, मात्रा, माप, आदि के अनुपात के रूप में माना जाता है।

लड़कियों की साक्षरता दर में वृद्धि हो रही है।
दर, रेट

The relative magnitudes of two quantities (usually expressed as a quotient).

ratio

అర్థం : ఒకటి కన్న ఎక్కువ సంఖ్యల మొత్తాన్ని వాటి సంఖ్యతో బాగించగా వచ్చు సంఖ్య

ఉదాహరణ : రెండు మరియు నాలుగుకు సరాసరి మూడు.

పర్యాయపదాలు : దాదాపు, నిష్పత్తి, సగటు, సరాసరి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक से अधिक राशियों के जोड़ को उनकी संख्या से भाग देने पर प्राप्त होने वाली राशि।

दो और चार की औसत राशि तीन है।
औसत, औसत राशि

An average of n numbers computed by adding some function of the numbers and dividing by some function of n.

mean, mean value

అర్థం : ఏదైన చేయాలనే ఉద్దేశం ఉండేది

ఉదాహరణ : మా అంచనా బాగా రాలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसका अनुमान किया जाय।

हमारा लक्ष्य सही नहीं निकला।
हमारा अनुमेय ग़लत था।
अनुमेय, लक्ष्य

అంచనా   క్రియ

అర్థం : ఏదేని పని అయ్యే

ఉదాహరణ : ఈ రోజు వర్షంపడే సూచనలున్నాయి

పర్యాయపదాలు : ఊహ, కాగలదనే ఊహ, సూచనలుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य हो सकना।

आज बारिश होने की संभावना है।
संभावना होना, सकना

Regard something as probable or likely.

The meteorologists are expecting rain for tomorrow.
anticipate, expect

चौपाल